Advertisements

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండీషనింగ్ టెక్నీషియన్స్ వెల్ ఫేర్ అసోసియేషన

(గూడూరు జనవరి 7) రాష్ట్ర అధ్యక్షుడుగా. రాష్ట్రంలో ఉన్న అన్ని అసోసియేషన్స్ కమిటీ సభ్యులు మషుద్ జానీ ని ఎన్నుకోవడం జరిగింది ,
రాష్ట్ర అధ్యక్షుడు,మషుద్ జానీ మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఉన్న టెక్నీషియన్స్ సంక్షేమానికి పాటుపడతానని, ఏసి రిపేర్లు చేస్తూ చాలామంది టెక్నీషియన్స్ ఫైర్ గ్యాస్ వల్ల చాలా మంది టెక్నీషియన్స చనిపోతున్నారు వారికి గవర్నమెంట్ తరుపున ఇన్సూరెన్స్ వచ్చేలాగా అలాగే కార్మిక శాఖలో మన వృత్తికి ఒక విభాగాన్ని కేటాయించేలా సంబంధిత అధికారులతో రాష్ట్ర కమిటీ తో, అందరం చర్చలు సాగిస్తామని తెలియజేసారు, ఆంధ్రప్రదేశ్ లో నుండి అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ టాప్ ఫైవ్ నెంబర్స్ మసూద్ జానీ ని ఎన్నుకున్నందువల్ల వారు అందరికీ పేరు పేరునా మసీద్ జానీ వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో. రాష్ట్ర సెక్రటరీ శ్రీనివాసులు శెట్టి , ట్రెజరర్ వీర శంకర యాదవ్, వైస్ ప్రెసిడెంట్స్ , రహమాన్, నజీరుద్దీన్ , జబీవుల్లా, రహమాన్, జాయింట్ సెక్రటరీస్ , రాజేష్, ఫిరోజ్ , గార్లు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు,

Leave a Comment

You May Like This