తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ, గూడూరు 2024
తిరుపతి జిల్లా, గూడూరు
జనవరి 12వ తేదీ తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ, సంస్థ “4వవార్షికోత్సవం” సందర్భంగా జనవరి 2వ తేదీ నుంచి 12 తేదీ వరకు “ప్రగతి వారోత్సవాలు” ఘనంగా నిర్వహించబడతాయని ఆ సంస్థ అధ్యక్షులు తెలపారు.
ఈ వారోత్సవాలలో భాగంగా గూడూరు లో బాలాజీ నగర్ లోని ప్రగతి ఆఫీస్ నందు కుటుంబ సభ్యుడు అయిన వాకాటి రామ్మోహన్ రావు కుమర్తె జాహ్నవి పుట్టినరోజు సందర్భంగా 50 మందికి చీరలను
ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ Dr.మయూరి శ్యామ్ యాదవ్ గారి చేతుల మీదుగా బహుకరించడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్,కార్యవర్గ సభ్యులు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి,శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు,గ్రానైట్ ప్రభాకర్,KRM, ప్రభాకర్(రిటైర్డ్ S.I),వాచ్ షాప్ రాము,శివకుమార్ రెడ్డి(శివాని స్టడీ సర్కిల్),కోట వెంకటేశ్వర్లు,పెంచలయ్య,ప్రసాద్,డీన్ శ్రీహరి, రసూల్,నాగరాజు,కృష్ణా రెడ్డి,CVR న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.