గూడూరు మండలం పురిటిపాలెం గ్రామంలో ఎటువంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలకు పాల్పడుతున్న వాకాటి శ్రీనివాస్ అనే వ్యక్తిని రూరల్ ఎస్ ఐ .మనోజ్ కుమార్ అరెస్ట్ చేశారు .అతని వద్ద నుండి 20 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఏస్ ఐ మనోజ్ కుమార్ మాట్లాడుతూ , ఏటువంటి లైసెన్స్ లేకుండా మద్యం అమ్ముతున్నా, నిషేధిత మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న, నాటు సారాయి ,గంజాయి కోడిపందాలు, పేకాట వంటి చర్యలకు పాల్పడితే సహించబోమని ,
వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ,
హెచ్చరించరు.