Advertisements

ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 15 క్రిస్టియన్ కుటుంబాలకు 18 రకాల పలసరుకులను & దుప్పట్లను పంపిణీ.

తిరుపతి జిల్లా, గూడూరు  ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో  కీర్తిశేషులు  పొణకా ఆదిశేషారెడ్డి  జ్ఞాపకార్థం వారి కుమారుడు పొణకా  మల్లికార్జున రెడ్డి సంపూర్ణ సహకారంతో గూడూరు లోని జానకిరామ్ పేట మున్సిపల్ స్కూల్(వినాయక గుడి వెనుక) నందు24.12.2023వ  తేదిన ఆదివారం ఉదయం 10:30 గంటలకు “క్రిస్మస్ పండుగ”ను సంతోషంగా జర్పుకోవాలనే ఉద్దేశంతో నిరుపేదలైన 15 క్రిస్టియన్ కుటుంబాలకు 18 రకాల పలసరుకులను మరియు దుప్పట్లను ముఖ్య అతిథిగా హాజరైన శ్రేయ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బాబు ఆగస్తస్  చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.అలానే బాబు అగస్తస్  మాట్లాడుతూ ఈ ప్రగతి సేవా సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను అభినందిస్తూ అలాగే ఈ సంస్థ అభివృద్ధి కోసం ఆయన వంతూ సహాయంగా 2,00,000/- లను ప్రకటించడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్,ఉపాధ్యక్షుడు బండి ధనంజయ రెడ్డి,ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు,శ్రేయ రియల్ ఎస్టేట్స్ ప్రతినిధి జోనా, మురళీ సింగ్(టీచర్),కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, గ్రానైట్ ప్రభాకర్,ఐ.టి.ఐ ప్రభాకర్,ధయాకర్(ఎక్సైజ్ డిపార్ట్మెంట్),ప్రభాకర్(రిటైర్డ్ S.I),K.R.M, మల్లికార్జున(టీచర్), వాచ్ షాప్ రము,కుమార్ నాయుడు,శివకుమార్ రెడ్డి(శివాని స్టడీ సర్కిల్),కోట వెంకటేశ్వర్లు,రాజు, పెంచలయ్య,తనూజ్,కృష్ణా రెడ్డి,నాగరాజు,ప్రసాద్,విజయ్,నాగేంద్ర,CVR న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment