21:12:2023 బుధవారం,…
గూడూరు నియోజకవర్గం చిల్లకూరుమండలం నల్లయ్యగారిపాళెం గ్రామంలోని బిలీవర్స్ చర్చినందు జరిగిన ఫ్రీక్రిస్మస్ వేడుకలో కూరపాటి ఎబినైజర్ దంపతుల దాతృత్వంతో 25 మంది మహిళలు,పిల్లలకు బాస్ స్వచ్ఛంధ సేవాసంస్థ అద్యక్షులు&యస్సీ యస్టీ అట్రాసిటి కమిటి సభ్యులు కూరపాటి రవీంద్రబాబు ఆద్వర్యంలో నూతనవస్త్రాలతోపాటు స్వీట్స్ అందజేయడం జరిగింది ఈసందర్బాన్ని ఉద్దేశించి కూరపాటి రవీంద్రబాబు మాట్లాడుతూ…
మా పెద్దన్న చిన్నసంఘాల అభివృధ్దికి తోడ్పడుతూ ప్రతిసంవత్సరం క్రిస్మస్ కానుక ఇస్తున్నారని తెలియజేసారు ఇలా ప్రోత్సహిస్తున్న అన్నగారి స్పూర్తితో మరి కొంతమంది ముందుకువచ్చి నిరుపేద సంఘాలను,దైవసేవకులను భలపరుస్తారని ఆశిస్తున్నామన్నారు
పైకార్యక్రమంలో నల్లయగారిపాళెం సంఘకాపరి ఏసుపాదం దంపతులు సభ్యులు బాబు దిలీప్ వరమ్మ ఎస్తేరు రూతమ్మ తదితరులు పాల్గొన్నారు.