Advertisements

ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి

తేది:-21-12-2023,గూడూరు,తిరుపతి జిల్లా.
గూడూరు పట్టణంలో  ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి  జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు  బల్లి కళ్యాణ్ చక్రవర్తి
గూడూరు టౌన్ వై.యస్ ఆర్.సి.పి అధ్వర్యంలో టవర్ క్లాక్ సెంటర్ నందు జరిగిన భారీ కేక్ కటింగ్,భారీ అన్నదానం మరియు సంగం థియేటర్ కూడలి ప్రాంతం నందు వై.యస్.ఆర్.సి.పి స్టూడెంట్స్ వింగ్ అధ్వర్యంలో జరిగిన భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.వెలగపల్లి వరప్రసాద్ రావు ఎమ్మెల్సీ మేరిగ మురళి  కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జన్మదినం పురస్కరించుకుని గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ  కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు,విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment