Advertisements

రాష్ట్రంలోని మాదిగలు వేలాదిగాతరలిరావాలని విజ్ఞప్తి

ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ గూడూరు పట్టణం లోని అంబేద్కర్ గారి విగ్రహం కు పూలమాలవేసి రాష్ట్ర జిల్లా నాయకులు గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమం నందు గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు యాలపల్లి శ్రీనివాసు లు మాట్లాడుతూ జనవరి 20వ తేదీ 2024 సంవత్సరం కడప మున్సిపల్ గ్రౌండ్ నందు రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు గారి అధ్యక్షతన జరుగు మాదిగల రాజకీయ సమన్యాయ మహాసభకు ఆంధ్ర రాష్ట్రంలోని మాదిగలు వేలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారుఇన్ని సంవత్సరాలుగామాదిగలకు రాజకీయంగా జరుగుతున్న అన్యాయం ఇకమీదట జరక్కుండా జాగ్రత్త జాగ్రత్త పడవలసినసమయం వచ్చిందని ఎస్సీలకు ఎస్సీ రిజర్వార్డ్ స్థానాలు 29 ఎంపి స్థానాలు నాలుగు ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు మాలలతో సమానంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కేటాయించాలని లేనిచో మాదిగలకు ఏ పార్టీ అయితే సమన్యాయం చేస్తుందో ఆ పార్టీకి అన్ని జిల్లాల్లోనూ ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకత్వం పనిచేస్తుందని తెలియజేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ పై బిజెపి ప్రభుత్వం మాటను నిలబెట్టుకుని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకి సొట్టబద్ధత కల్పించాలని కోరడం జరిగింది గూడూరు పట్టణ అధ్యక్షులు కొండాపురం శ్రీనివాసులు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం నందు మాదిగలకు అన్యాయం జరుగుతూనే ఉందని ఇకమీదట జరక్కుండా చూసుకోవలసిన బాధ్యత మన మాదిగ లా అందరి మీద ఉందని కడప నందు జరుగుమాదిగల రాజకీయ మహాసభకు ప్రతి మాదిగ పాల్గొనిజయప్రదం చేయవలసిందిగా కోరినారు తిరుపతి జిల్లా నందు మూడు అసెంబ్లీ స్థానాలు ఒక ఎంపీ స్థానం ఉన్నాయి కచ్చితంగా మాదిగలకు రెండు స్థానాలు కేటాయించాలని కోరినారుఈ కార్యక్రమం నందు జిల్లా అధికార ప్రతినిధి కడింపాటి పౌలు మాదిగ , జిల్లా కార్యదర్శి వేల్పుల రవికుమార్ , సూళ్లూరు కృష్ణయ్య , గుంటక శ్యామ్ , కంటి పల్లి సురేందర్ , పాల్గొన్నారు

Leave a Comment

You May Like This