Advertisements

ప్రజల శాంతి భద్రత దృష్ట్యా గూడూరు లో Cordon search

ప్రజల శాంతి భద్రత దృష్ట్యా
గూడూరు లో Cordon search

ప్రజల బద్రత ప్రమాణల దృష్టిలో ఉంచుకొని ఈ కార్డెన్ సర్చ్ నిర్వహించామని పోలీస్ అధికారులు తెలియజేశారు

తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు గూడూరు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో

గూడూరు రెండవ పట్టణ చావటపాలెం ప్రాంతంలో
పోలీసులు అధికారులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు.
ఆ ప్రాంతంలో ఉన్న వాహనాలను తనిఖీ చేశారు.

పోలీసు అధికారులు తెలియజేస్తూ ప్రజల బద్రత ప్రమాణల దృష్టిలో ఉంచుకొని ఈ కార్డెన్ సర్చ్ నిర్వహించామని , తెలపారు

వాహన దారులు .తమ వాహనాలుకు సరైనా పత్రాలు కలిగి ఉండాలని , సూచించారు. అలా లేని వాహనాలు  సీజ్ చేస్తామని తెలపారు.  ఎవరైనా  శాంతి భద్రతలకు భంగం వాటిల్లే పనులకు పాల్పడితే సహించబోమని నేరాలు దొంగతనాలకు పాల్పడితే తప్పకుండా శిక్షిస్తామని . హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో .dsp . సూర్యనారాయణ రెడ్డి, రూరల్ సిఐ దశరధ రామయ్య ,
వన్టౌన్ సిఐ హజరత్ బాబు, టూ టౌన్ సిఐ వెంకటేశ్వరరావు,
రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment