Advertisements

ప్రాణం తీసిన ఈత సరదా…

దివిపాలెం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఈత కొడుతూ నీట మునిగి మృతి చెందిన యువకుడు….
చనిపోయిన యువకుడిది కోట మండలం ఊనుగుంటపాలెంకి చెందిన గుత్తిన సుధీర్ 24.సం”గా గుర్తించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్…

Leave a Comment

You May Like This