Advertisements

తుపాన్ బాధితులు కు 17కుటుంబాలకు ₹ 42,500ఆర్థిక సహాయం

ఏర్పేడు (డిసెంబర్ 16)…ఏర్పేడు మండలంలోని చింతలపాలెం గ్రామం మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాలతో ఏర్పేడు మండల ఇన్చార్జి గున్నేరు కిషోర్ రెడ్డి సూచనలతో వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు కునాటి. రమణయ్య చేతుల మీదుగా చింతలపాలెం ఎస్టీ కాలనీ, వెంకటపాలం ఎస్టి కాలనీ, వరద బాధితులకు ప్రభుత్వం తరఫున ఒకో కుటుంబానికి 2500 రూపాయలు చొప్పున 17కుటుంబాలకు ₹ 42,500ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. చింత బాల ప్రసాద్ VRO రవితేజ ,గ్రామ సచివాల సిబ్బంది , గ్రామస్తులు పాల్గొన్నారు .

Leave a Comment