రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న నిరసనకు మద్దతులో భాగంగా…
మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు…
అంగన్వాడీ వర్కర్ల నిరసనలో పాల్గొని మద్దతు తెలిపిన నియోజకవర్గ తెలుగుమహిళలు రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి బత్తిన ప్రమీల, పట్టణం /మండలం మహిళా అధ్యక్షులు గుండాల శ్రీదేవి, నెలటూరు సుప్రజ, గురునాధం సునీత, నియోజకవర్గ మహిళలు పర్వీన్, సుమతి, సుధ తదితరులు….