మిగ్ జాంగ్ తుఫాను వలన గూడూరు నియోజకవర్గం నందు జరిగిన నష్టం అంచనాలను వేయుటకు,వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంకు,కేంద్రం నుండి వచ్చిన బృందంకు…
మాజీ శాసన సభ్యులు, పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు…..
తుఫాను వలన నియోజకవర్గం నందు ప్రజలకు మరియు రైతులకు జరిగిన నష్టం వివరాలను తెలిపి ప్రజలను,రైతులను ఆదుకోవాలని…
కేంద్రం కమిటీ బృందం వారికి వినతిపత్రం అందిస్తున్న వాకాడు మండలం పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధురెడ్డి, నాయకులు కృష్ణ మూర్తి, తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, మన్నేపల్లి మోహన్ నాయుడు,రౌతు రమణయ్య,కుంచం దయాకర్,పోలయ్య,మస్తానయ్య, యువత పంట్రoగం అరుణ్ తదితరులు పాల్గొన్నారు.