ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెనుబర్తి గ్రామ సచివాలయంలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు ముందుగా పెనుబర్తి గ్రామ సచివాలయంలో జగనన్న పథకాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. అనంతరం పెనుబర్తి గ్రామ సమీపంలోని వైఎస్ఆర్సిపి పార్టీ జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాపూరు మండల వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పాప కన్ను దయాకర్ రెడ్డి. రాపూరు మండల జెసిఎస్ కన్వీనర్ దందోలు నారాయణరెడ్డి. రాపూరు మండల వైస్ ఎంపీపీ పోలంరెడ్డి పెంచల్ రెడ్డి. శ్రీకి రెడ్డి శశిధర్ రెడ్డి. పెనుబర్తి గ్రామ సీనియర్ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కొప్పల లీలా మోహన్ రెడ్డి. దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి. బొడ్డు మధుసూదన్ రెడ్డి. కలపాటి మధుసూదన్ రెడ్డి.కొండయ్య యాదవ్. శ్రీహరి రెడ్డి. గడ్డం శ్రీధర్ రెడ్డి. అందిన వెంకటేశ్వర్ రెడ్డి. పుట్టం రెడ్డి కృష్ణారెడ్డి. ఎనిమిరెడ్డి రమణారెడ్డి.సంజీవరెడ్డి. మరియు పెనుబర్తి గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.