Advertisements

ముఖ్యమంత్రి  కి
స్వాగతం పలికిన  MLC మేరీగ. మురళీధర్

తిరుపతి నగరంలో శ్రీ సిటీ MD రవి సన్నారెడ్డి  కుమార్తె వివాహ రిసెప్షన్ లో పాల్గొనేందుకు  రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికిన  MLC మేరీగ. మురళీధర్

Leave a Comment