తేది:-13-12-2023,తిరుపతి జిల్లా.. తిరుపతి జిల్లా పర్యటన అనంతరం తిరుగు పయనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయం నందు సాదర వీడ్కోలు పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి మరియు టి.టి.డి మెడికల్ అడ్వైసర్ డా.శ్వేత .