Advertisements

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళి

06/12/2023…. రాజ్యాంగ నిర్మాత భారతరత్న అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా బెస్ట్ ప్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆత్మకూరు సురేష్  గూడూరు పట్టణం కడియార స్తంభం వద్ద ఉన్నటువంటి అంబేద్కర్  యొక్క విగ్రహమునకు పూల మాలి వేసి నివాళులర్పించడం జరిగింది.

Leave a Comment