ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కంబాలపల్లి గ్రామ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు సీఎం కావాలి అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాపూరు మండలం వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పాప కన్ను దయాకర్ రెడ్డి మరియు రాపూరు మండలం జేసీఎస్ కన్వీనర్ దందోలు నారాయణరెడ్డి మరియు రాపూరు మండలం వైస్ ఎంపీపీ పోలంరెడ్డి పెంచల్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం కoబాలపల్లి గ్రామ సచివాలయంలో వారు పల్లెకి పోదాం డిస్ప్లే బొడ్డును ఆవిష్కరించారు
అనంతరం వారు మాట్లాడుతూ 2024లో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు సీఎం కావాలి అనే పలు విషయాలు గురించి కంబాలపల్లి గ్రామ సచివాలయం పరిధిలోని ప్రజలకు వివరించారు అనంతరం కంబాలపల్లి గ్రామ ప్రాంగణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు రవీందర్ రెడ్డి కంబాలపల్లి సచివాలయం గ్రామ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు బి. బండెమ్మ సర్పంచ్. బి.చిన్న శివరావమ్మ ఎంపీటీసీ. ఎనిమిరెడ్డి. రమణారెడ్డి. జి. మధుసూదన్ రెడ్డి. ఎన్. భాస్కర్ రెడ్డి. వై.వెంకట కృష్ణారెడ్డి.వై. బాలకృష్ణారెడ్డి.ఎన్.రత్నయ్య. బి.పెంచలయ్య. మరియు రాపూరు మండలం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పిట్టబోయిన వెంకటసుబ్బయ్య. మాద మాల పిచ్చిరెడ్డి. యద్దల బాలకృష్ణారెడ్డి. కోటేశ్వర్ రెడ్డి. కేత అనిల్ కుమార్ రెడ్డి. వంకీవోలు ఉమామహేశ్వర్ రెడ్డి. మన్యం మహేష్ రెడ్డి. పుట్టం రెడ్డి కృష్ణారెడ్డి. దందోలు వెంకటేశ్వర్ రెడ్డి. రమేష్. మరియు గ్రామ సచివాలయం సిబ్బంది. మరియు తదితరులు ఆంధ్ర ప్రదేశ్ కి జగనే ఎందుకు సీఎం కావాలి అనే కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు