చీమకుర్తి మండలం:చండ్రపాడు ఇంచార్జి మరియు పల్లమల్లి గ్రామానికి చెందిన వీఆర్వో వీరనారాయణ మరియు చీమకుర్తి టౌన్ విఆర్ఓ సౌజన్యాలు చంద్ర పాడు గ్రామానికి చెందిన రైతు కు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు నిమిత్తం 20000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.