Advertisements

సంక్షేమం, అభివృద్ధి చూడాలంటే మరోసారి సీఎం గా జగన్మోహన్ రెడ్డి రావాలి.

రాపూరు మండలం వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పాప కన్ను దయాకర్ రెడ్డి.

రాపూరు మండలంలోని జోరేపల్లి సచివాలయం పరిధిలో పల్లెకి పోదాం డిస్ప్లే బోర్డు ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా రాపూరు మండలం వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పాప కన్ను దయాకర్ రెడ్డి. మరియు. రాపూరు మండలం జేసిఎస్ కన్వీనర్ దందోలు నారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతరం జోరేపల్లి గ్రామ సచివాలయంలో
వారు పల్లెకి పోదాండిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు.


అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి అనే దాని గురించి వివరించారు.అనంతరం జోరేపల్లి గ్రామ ప్రాంగణంలో వైఎస్ఆర్సిపి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జోరేపల్లి గ్రామ వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు టి రాఘవరెడ్డి. సర్పంచ్ వి శ్రీనివాసులు. కలపాటి మధుసూదన్ రెడ్డి. కేత అనిల్ కుమార్ రెడ్డి. మన్యం మహేష్ రెడ్డి. సంజీవరెడ్డి. రామిరెడ్డి. మరియు జోరేపల్లి గ్రామ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పి. లక్ష్మయ్య. ఆర్. శివ. డి. వెంకట కృష్ణయ్య. టి. బాలకృష్ణారెడ్డి. కె.చెంచయ్య. వి. మునయ్య. టీ. పెంచల స్వామి. టి.విజయ్ కుమార్. మరియు తదితరులు జోరేపల్లి గ్రామ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు సీఎం కావాలి అని కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This