Advertisements

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కలిసి సంఘీభావం తెలిపిన జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కలిసి సంఘీభావం తెలిపిన జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా
ఏర్పేడు ( నవంబర్ 30)…
టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదలైన తర్వాత మొదటి సారి
తిరుమల పర్యటనలో భాగంగా ఈరోజు రేణిగుంట విమానాశ్రయంకు విచ్చేసిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి ,సంఘీభావం తెలిపిన శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా .

Leave a Comment

You May Like This