Advertisements

రాష్ట్రం అభివృద్ధిలో చూడాలంటే మళ్ళీ  జగన్మోహన్ రెడ్డి సీఎం గా రావాలి.

పాప కన్ను దయాకర్ రెడ్డి.

రాపూరు మండలంలోని గుండవోలు సచివాలయం పరిధిలో పల్లెకి పోదాం డిస్ప్లే బోర్డు ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న…. రాపూరు మండలం వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పాప కన్ను దయాకర్ రెడ్డి. అనంతరం వారు పల్లెకి పోదాం డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. అనంతరం పాప కన్ను దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి దాని గురించి వివరించారు.

అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండలం జేసీస్ కన్వీనర్ దందోలు నారాయణరెడ్డి,రాపూరు మండలం వైస్ ఎంపీపీ పోలంరెడ్డి పెంచల్ రెడ్డి దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి, బొడ్డు మధుసూదన్ రెడ్డి, వంకీవోలు ఉమామహేశ్వర్ రెడ్డి గుండవోలు గ్రామ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు సంజీవరెడ్డి, విశ్వనాథరెడ్డి, ప్రసాద్, సర్పంచ్ పెంచలయ్య మరియు ఏపూరు గ్రామ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కేత సుబ్బారెడ్డి, సర్పంచ్ అశ్విని బాలకృష్ణ రెడ్డి , రేవూరు వరబాబు, మరియు ఆకలి వలస రమేష్ రెడ్డి, మరియు
గుoడవోలు గ్రామ సచివాలయం ప్రజా ప్రతినిధులు గ్రామ సచివాలయం వాలంటరీలు తదితరులు అధిక సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు సీఎం కావాలి అనే కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు.

Leave a Comment