Advertisements

కరపత్రాలును పంచుతున్నా మాజీ ఎమ్మెల్యే

బాబు షూరిటీ – భవిషత్ కి గ్యారెంటీ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం – విందూరు గ్రామం నందు రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లు రాజు  ఆధ్వర్యంలో…స్థానికులు ఎగిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, బొమ్మిరెడ్డి పెంచలరెడ్డి, గడ్డం నారాయణ రెడ్డి, పట్టాభి రెడ్డి గార్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…ఇంటింటికి

మాజీ శాసన సభ్యులు,  పాశిం సునీల్ కుమార్ తిరుగుతూ కరపత్రాలను,బాండ్ లను అందించి ప్రచారం చేసి,స్థానికులతో కలసి ప్రజావేదిక సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ,రేపు TDP – జనసేన ఉమ్మడి అధికార ప్రభుత్వంలో బాబు గారు చేయబోయే పథకాల గురించి వారికి వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య,మండల ప్రధాన కార్యదర్శి ముమ్మడి అమరేంద్ర, మండలం నాయకులు లక్కు కృష్ణా రెడ్డి,రంగారెడ్డి, వెంకటేశ్వర్లు నాయుడు,మట్టం శ్రావణి రెడ్డి,మారుబోయిన దామోదర్, శివయ్య,ఏసుపాక పెంచలయ్య, బట్టేపాటి కృష్ణయ్య,స్థానికులు మాధాన గురుబ్రహ్మం, దందోలు పెంచలయ్య, SK నాగూర్, మల్కి మస్తాన్, గొర్తల కృష్ణ,కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Comment