Advertisements

సి ఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసి ధన్యవాదాలు తెలియజేసిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి  చంద్రశేఖర్ రెడ్డి

భారతదేశ ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ కి స్వాగతం పలికేందుకు తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో  తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని  ముఖ్యమంత్రి గారు ఆప్యాయంగా పలకరించి పలు రాజకీయ అంశాలను గురించి అడిగారు .

ఇటీవల ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు,  ఉపాధ్యాయులకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల పట్ల ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సీఎం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Comment