Advertisements

 ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రి ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ.

తేది:-26-11-2023,తిరుపతి జిల్లా…తిరుపతి విమానాశ్రయం నందు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్ జగన్ మోహన్ రెడ్డి నిమర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు శ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి.

Leave a Comment