నెల్లూరు జిల్లా రాపూరు మాదేలమడుగు -శ్రీ రాధా సమేత శ్రీ శ్రీ గోపాలకృష్ణ మందిరంలో శనివారం వైఎస్ఆర్సిపి నాయకుడు, ఫ్రెండ్లీ నాయకుడుగా అందరితో కలిసి మెలిసి ఉండే నాయకుడుగా ఏ సహాయం కావాలి అన్ని పేదలు అడిగిన వెంటనే సహాయం చేసే వేక్తి శ్రీకిరెడ్డి అన్న అన్ని అంటు ఉంటారు శ్రీ రాధా సమేత శ్రీ శ్రీ గోపాలకృష్ణ మందిర చైర్మన్ శ్రీకిరెడ్డి . శశిధర్ రెడ్డి తన జన్మదిన సందర్భంగా గోపాలకృష్ణ స్వామీ అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అయ్యప్ప స్వామి భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. సాయంత్రం శశిధర్ రెడ్డి అభిమానులు శశిధర్ రెడ్డి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని భారీ కేకును ఏర్పాటు చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా శశిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న ప్రసాదాలను అయ్యప్ప స్వామి భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు సూర్య రెడ్డి, అబ్దుల్,నారాయణ,సిరాజ్, వైఎస్ఆర్సిపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలు తెలిపారు.