Advertisements

ప్రాథమికపాఠశాలనుఆకస్మికంగా సందర్శించన  విద్యాశాఖ అధికారి వి శేఖర్

ఏర్పేడు మండలం మేళ్లపాక హెచ్ డబ్ల్యు ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి వి శేఖర్ ఆకస్మికంగా సందర్శించడం జరిగింది పలు రికార్డులు పరిశీలించడం అయినది, విద్యార్థుల వర్క్ బుక్స్ పరిశీలించడం జరిగింది విద్యార్థుల చేత బుక్స్ చదివించడం జరిగింది ఒక విద్యార్థి సరిగా చదవకపోవడం ఉపాధ్యాయులపై మండిపడ్డారు. ఉపాధ్యాయులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుర్గ, ఇందిరా మరియు సి ఆర్ పి వెంకట ముని పాల్గొన్నారు wisdom news (నవంబర్ 25)

Leave a Comment