09.12.23 తారీఖు జరగబోయే లోకా అదాలత్ ప్రజల సద్వినియోగం చేసుకోవాలి
రాజీ మార్గమే రాజా మార్గం అది తెలుసుకునే వాడి జీవితం బాగుంటుంది
ఈ సదా అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి 7th అడిషనల్ డిస్టిక్ జడ్జ్ షమ్మీ పర్విన్ సుల్తానా బేగం
తిరుపతి జిల్లా గూడూరు స్థానిక కోర్టు నందు 09.12.23 జరగబోయే లోకా అదాలత్ కచ్చిదారులందరూ చదివి సద్వినియోగం చేసుకోవాలని 7th అడిషనల్ డిస్టిక్ షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం తెలియజేశారు షమ్మీ పర్వీన్ సుల్తానా మాట్లాడుతూ తొమ్మిదో తారీఖు జరగబోయే లోకా ఆదాలత్ అందరూ కచ్చిదారులు సద్వినియోగం చేసుకొని రాజీపడి మంచిగా ఇరువైపులా ఆనందంగా వెళ్లాలని రాజి మార్గమే రాజమార్గం అని అది తెలుసుకున్నవాడు జీవితం బాగుంటుంది ఈ సదా అవకాశాన్ని ప్రజలు వినియోగం చేసుకొని అందరు సంతోషంగా ఉండాలని తెలియజేశారు అంతేకాకుండా పోలీసు వారు ప్రజలందరికీ లోకా అదాలత్ అంటే ఏమిటో కచ్చిదారులకి తెలియపరిచి కేసులు రాజి పడేటట్టు చేయమని పోలీసు వాళ్ళకి తెలియజేశారు సీనియర్ సివిల్ జడ్జ్ మురళీధర్ జేఎంఎఫ్సి లోకనాథం పి పిలక్ష్మి నారాయణ వన్టౌన్ సిఐ హజరత్ బాబు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ చిలకూరు ఎస్సై అంజిరెడ్డి పి ఎల్ వి సుబ్బయ్య కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు