Advertisements

ఏర్పేడు మండలం కందాడు వై ఏపీ నీడ్స్ జగన్

ఏర్పేడు (నవంబర్ 24)… ఏర్పేడు మండలం కందాడు గ్రామ సచివాలయ పరిధిలో శుక్రవారం వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో జెండాని ఆవిష్కరించారు తరువాత ప్రజలకి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా, ఎన్ని విధాలుగా ,ఎంత వరకు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి వివరించారు.తరువాత ఇంటింటికి వెళ్లి వారు పొందిన సంక్షేమ ఫలాలను , లబ్ధి పొందిన వివరాలను తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి గున్నెరి కిషోర్ రెడ్డి,మండల అధ్యక్షులు కునాటి రమణయ్య యాదవ్ ,కోఆప్షన్ మెంబెర్ బత్తిశెట్టి,మండల మహిళ అధ్యక్షురాలు మంచు ,కందాడు సర్పంచ్ వీర రాఘవరెడ్డి, ఉపసర్పంచ్ మోహన్,ఎంపీటీసీ భాస్కర్ ,జనార్ధన్ యాదవ్, ఏర్పేడు సర్పంచుల సంఘం అధ్యక్షుడు నల్ల పాలెం. శివయ్య,టి.మునికృష్ణ, ప్రభాకర్ రెడ్డి, మునిరాజు ,శేఖర్ రెడ్డి,ఆముదాల మునిరాజు,మధురాజు,చలంరాజు,మురగయ్య,పరందామరెడ్డి,నాగరాజు,రాంబత్తి యాదవ్ ,రామయ్య, గ్రామ ప్రజలు వైసీపీ కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Comment