Advertisements

స్టీల్ ప్లేట్లు గ్లాసులు ఇచ్చిన సుజాతమ్మ

ఏర్పేడు మండలం పాగాలి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులందరికీ 35 మందికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాతమ్మ భోజనం ప్లేట్లు గ్లాసులు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏర్పేడు మండల విద్యాశాఖ అధికారి ప్రేమలత మాట్లాడుతూ విద్యార్థులకు పాఠాలు బోధించే విధానం లో ప్రత్యేక శ్రద్ధ కనిపరుస్తున్నారని దానితోపాటు సామాజిక సేవలో భాగంగా ఆమె విద్యార్థులందరికీ భోజనం చేసే టప్పుడు సౌకర్యంగా ఉండే విధంగా స్టీల్ ప్లేట్లు గ్లాసులు అందించడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు సిఆర్పి సురేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Comment