Advertisements

బస్టాండ్ వద్ద 24 కేజీల గంజాయి స్వాధీనం

సూళ్లూరుపేట లోని బస్టాండ్ వద్ద 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న SEB అధికారులు,ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లోని ఆర్టీసీ బస్టాండ్ లో seb అధికారులు తనిఖీలు నిర్వహించి అనుమానం గా వున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకోగా వారి దగ్గర 24 కేజీల గంజాయి నీ అదుపులోకి తీసుకున్నారు,నిందితులు బెంగళూరుకు చెందిన సుధాకర్,పెంచలయ్యలుగా గుర్తించారు,నిందితులు  తుని లోని వినయ్ అనే వ్యక్తి  వద్ద నుండి రెండు బ్యాగ్ ల లో గంజాయినీ తీసుకొని సుల్లురుపేట మీదుగా బస్ లో  బెంగళూరుకు వెళుతుండగా seb అధికారులు తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని SEB సీఐ సూర్యనారాయణ తెలియజేశారు

Leave a Comment