మేర్లపాక పంచాయతీ లో” ఆంధ్ర ప్రదేశకి జగన్ ఎందుకు కావాలి” అనే కార్యక్రమం మేయర్ల పాక గ్రామంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో మేర్లపాక సర్పంచ్ కే .గంగాధర్, ఏర్పేడు ఎంపిటిసి భరత్ కుమార్, కో ఆప్షన్ నెంబర్ బత్తిశెట్టి, వైఎస్ఆర్సిపి మండలాధ్యక్షులు కోనాటి రమణ యాదవ్, వైస్ ఎంపీపీ తిరుపతి జనార్ధన్, చిందేపల్లి సర్పంచ్ పెంచలయ్య, వైస్ ఎంపీపీ జమ్మల శ్రీనివాస్, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు నాగార్జున రెడ్డి, శంకరయ్య, బట్టి మస్తాన్, చంద్ర, పోతు గుంట గురవారెడ్డి, హరినాథ్ రెడ్డి, పాతవీరాపురం ఎక్స్ఎంపిటిసి మునిరత్నం రెడ్డి, మాజీఎంపీటీసీ బండారుపల్లి మునికృష్ణారెడ్డి, ఏర్పేడు సర్పంచుల సంఘం అధ్యక్షులు పిల్ల పాలెం శివయ్య, ఈశ్వర్, రమేష్, ఏర్పేడు మండల వైసీపీ నాయకులు ,కార్యకర్తలు, వాలంటీర్లు, గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.