Advertisements

విద్యుత్తును పునర్దించిన సర్పంచ్ కే.గంగాధర్

ఏర్పేడు (నవంబర్ 23)… మేర్లపాక గ్రామంలో విద్యుత్ సింగల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ చెడి పోవడంతో గ్రామ ప్రజలు సర్పంచుకు తెలిపిన వెంటనే స్పందించి ఏర్పడు సబ్ స్టేషన్ ఏయి వాసుకు ఫోన్ చేసి వెంటనే 16 కెవి సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ను తెప్పించి, గంటల కొద్ది వ్యవదిలోనే విద్యుత్తును పునర్దించడం జరిగింది. మేర్లపాక గ్రామ ప్రజలు సర్పంచ్ కే.గంగాధర్ కి  ధన్యవాదములుతెలియజేశారు.

Leave a Comment