రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ఓటర్లు తమ తొలి ఓటు జనసేనకే వేసే విధంగా నవ తరాన్ని చైతన్యపరచాలని చిత్తూరు జిల్లా జనసేన కార్యదర్శి కొట్టే సాయి గారు పిలుపునిచ్చారు.శ్రీకాళహస్తి లో నిర్వహించిన కార్యక్రమంలో యువతతో కలిసి My First Vote for Janasena పోస్టర్లు విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుమార్,మాధవ మహేష్ , సునీత ,చిరంజీవి , ఢిల్లీబాబు, జానీభాషా,నారాయణ ,లీలా,నవీన్ ,శివ జయచంద్ర , నటరాజ , ధనుష్ , సాయి మరియు జనసైనికులు పాల్గొన్నారు.