అంత్యక్రియలకు ఆర్థిక సాయం:
ఏర్పేడు మండలం యం డి పుత్తూరు గ్రామ హరిజనవాడకు చెందిన తాతి సుబ్బరామయ్య హార్ట్‌ఎటాక్ తో మృతి చెందారు.ఈ విషయంను సర్పంచ్ మోహన ప్రియ యంఎల్‌ఏ కార్యాలయానికి మండల ఇంచార్జి కిషోర్ కుమార్ రెడ్డి ద్వారా తెలియచేసారు.విషయం తెలిసిన వెంటనే స్పందించిన యంఎల్‌ఏ మధుసూదన రెడ్డి మండల ఇంచార్జి కిషోర్ కుమార్ రెడ్డి ద్వారా సుబ్బరామయ్య కుటుంబానికి అంత్యక్రియలకు పదివేల రూపాయులు ఆర్థిక సాయం అందచేసారు. మీ కుటుంబానికి ఎల్లపుడూ అండగా నేనుంటానని భరోసా కల్పించారు.