Advertisements

బాబు షూరిటీ – భవిషత్ కి గ్యారెంటీ ప్రచార కార్యక్రమం

గూడూరు నవంబర్ -22.(విస్డం న్యూస్ )
చిట్టమూరు మండలం – యాకసిరి గ్రామం నందు మండల పార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు  ఆధ్వర్యంలో,స్థానిక నాయకులు బసివిరెడ్డి కృష్ణా రెడ్డి, అబ్బయ్య నాయుడు,dr నాగుర్ బాబు,గుంపర్ల చిన్నరావు, NRI అనురాధ, శిఖమణి, శ్రీనివాసులు నాయుడు  ఏర్పాటు చేసిన కార్యక్రమంబాబు షూరిటీ – భవిషత్ కి గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా….మాజీ శాసన సభ్యులు,పాశిం సునీల్ కుమార్ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను, బాండ్ లను అందించి ప్రచారం చేసి,స్థానికులతో కలసి ప్రజావేదిక సమావేశం లో వైవీపీ ప్రభుత్వం  రాక్షస, కక్ష పూరిత పాలన అంటూ మాజీ ఎమ్మెల్యే అన్నారు.  రేపు TDP – జనసేన ఉమ్మడి అధికార ప్రభుత్వంలో చంద్రబాబు చేయబోయే అభివృద్ధి – సంక్షేమాల గురించి వారికి ఇవరించారు.ఈ కార్యక్రమంలో స్థానికులు సుబ్రహ్మణ్యం, బలరామయ్య,శరీష్,వెంకటయ్య,గోపి,అభిలాష్,వెంకటకృష్ణయ్య, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య,మండలం నాయకులు మారంరెడ్డి జనార్దన్ రెడ్డి, హరినాద్, నల్లారెడ్డి రాజేష్ రెడ్డి , దువ్వూరు భారతి రెడ్డి,గుండుబోయిన కస్తూరయ్య,ఆరూరు గిరినాయుడు,నరేష్ రెడ్డి, దొడ్డగ వెంకటరమణ, కల్లూరు మణి,కాపూలూరు చెంచురామ చారి,SK రషీద్ మండల నాయకులు, స్థానికలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Comment