ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని సంక్రాంతి పల్లి గ్రామ సచివాలయం లో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం రాపూరు మండలం జేసీస్ కన్వీనర్ దందోలు నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి కుటుంబం అభివృద్ధి పథకంలోకి వెళ్లాలన్న సంకల్పంతోనే పలు రకాలైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు .
ఈ కార్యక్రమంలో యద్దల బాలకృష్ణారెడ్డి,నల్ల వడ్ల గోపాల్ రెడ్డి,వోoకివోలు కోటేశ్వర్ రెడ్డి, దేసు పెంచల్ రెడ్డి,వోoకివోలు జయరామ్ రెడ్డి, నల్ల వడ్ల రామకృష్ణారెడ్డి,బండి రత్నాకర్ రెడ్డి, దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి, మాదమాల పిచ్చిరెడ్డి, పిట్టబోయిన వెంకటసుబ్బయ్య, వేటూరు మురళీమోహన్ రెడ్డి, బొడ్డు మధుసూదన్ రెడ్డి, వోoకి వోలు ఉమామహేశ్వర్ రెడ్డి,పుట్టం రెడ్డి కృష్ణారెడ్డి,కేతు సుబ్బారెడ్డి, గడ్డం వెంకటరమణ రెడ్డి, డ్యాం రమణారెడ్డి, మన్యం మహేష్ రెడ్డి, మరియు రాపూర్ మండలం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పెద్దలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.