Advertisements

వర్షాలు ఇస్తే చాలు.. రోడ్డుపై  బావులు బావులుగా వర్షపు నీరు

రాకపోక వాహనాలు…ప్రయాణికులు ఇబ్బందులు

తొట్టంబేడు,

శ్రీకాళహస్తి నియోజకవర్గంతొట్టంబేడు మండలం  శ్రీకాళహస్తి చెన్నై రోడ్డు సాయిబాబా గుడి సమీపంలో వర్షాలు వస్తే చాలు రోడ్డుపై నీరు బావులు బావులుగా ఉంటాయి , వర్షపు నీరు ఎటు పోలేక రాకపోక వాహనాలు, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, రోడ్డుపై గుంతలు కనిపించక  వర్షపు నీరు బావులు.. బావులుగా ఉండడంతో   వాహనాదారులు చాలా ఇబ్బంది పడుతున్నారని పలువురు వ్యక్తం చేస్తున్నారు. సంబంధించినఅధికారులు మాత్రం దర్జాగా చూసి చూడనట్లు వ్యవహరిస్తుంటారు, ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై వర్షపు నీరు   లేకుండా మరమ్మతులు చేపట్టాలని పట్టణంలో పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment