Advertisements

భారీ వర్షాల కారణం గా గూడూరు డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గూడూరు డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – RDO

ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన అధికారులకు  తెలియజేయండి

ఏక్కడ అధికారులు అలసత్యం వ్యవహరించిన  వాళ్ళ మీద కట్టిన చర్యలు తప్పవు

ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటా ఆర్డీవో కిరణ్ కుమార్

భారీ వర్షాల నేపథ్యంలో గూడూరు డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తిరుపతి జిల్లా గూడూరు స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఆర్టీవో కిరణ్ కుమార్ పలు శాఖలకు టెలికాన్ఫరెన్స్  ద్వారా ఆదేశాలు అందజేశారు రానున్న మూడు రోజులు వర్షాకాలం ఉన్నందువలన వర్షాలు పడే ఎక్కువ దెబ్బతినే ప్రదేశాలలో అప్రవత్తంగా ఉండాలి అని అగ్రికల్చర్ క్రాప్స్ లో లైయింగ్ ఏరియాస్ డామేజేస్ అక్యుటెడ్ ఫ్యామిలీస్ హార్టికల్చర్ క్యాప్స్  డమేజెస్ హ్యూమన్ అండ్ క్యాటెల్ లాస్ట్స్ కమ్యూనికేషన్ లేని గ్రామాలు పవర్ సప్లై డ్రింకింగ్ వాటర్ సీజనల్ వ్యాధులు చెరువులు తెగటం రోడ్లు కట్ అయిపోవడం విషయంపై కమోడిటీస్.ద్వారా తెలియజేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే అధికారులకు తెలియజేయండి ఎక్కడ అధికారులు అలసత్యం వ్యవహరించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయని  గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని తెలియజేశారు

Leave a Comment