ఏర్పేడు (నవంబర్ 21): … ఏర్పేడు సిఐ శ్రీహరి మానవత్వం… ఏర్పేడు మండలంలోని వివిధ వృద్ధ, వికలాంగుల ఆశ్రమంలలో ఏర్పేడు సిఐ శ్రీహరి ఆదేశాల మేరకు ఏఎస్సై జగన్ ఆర్ఫన్ హోమ్స్ అయినా లక్ష్మీనరసింహ ఓల్డ్ ఏజ్ హోమ్స్ , అభయ క్షేత్రం దగ్గరకు చేరుకొని వృద్ధులకు వికలాంగులకు ఆహార పట్నాలను అందజేయడం జరిగింది .వికృతమాల నీలాద్రి నిలయంలో ఏర్పేడు సీఐ ఆదేశాల మేరకు ఏఎస్ఐ జగన్మోహన్ వృద్ధులకు వికలాంగులకు ఆహార పట్నాలను అందజేయడం జరిగింది. వృద్ధులు వికలాంగులు సిఐ మానవత్వం చాటుకున్నందుకుగాను వృద్ధులు అందరూ సారు చల్లంగా ఉండాలని దీవెనలు అందించారు.