Advertisements

ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది.
అది మా నాయకుడి విషయంలో నిరూపించబడింది.సునిల్ కుమార్

తిరుపతి జిల్లా గూడూరు-
న్యాయం గెలిచింది  – అక్రమ కేసులు పెట్టిన ఈ అహంకార ప్రభుత్వ తీరుకు ఇది ఒక చెంప పెట్టు – గూడూరు మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్.మీడియాతో సమావేశంలో అన్నారు
స్కిల్ డెవలప్మెంట్ లో ఆక్రమణలు జరిగాయని ఈ ప్రభుత్వం కేసు పెట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు  రిమాండ్ కి పంపింది.ఈ ప్రభుత్వం
స్కిల్ డెవలప్మెంట్ లో ఎటువంటి అవినీతి జరగలేదని చెపుతున్న కేవలం మా నాయకునికి వస్తున్న ఆదరణ చూసి ప్రభుత్వం ఇలా కక్ష పూరితంగా కేసు పెట్టిందని అన్నారు.ఈ రోజుటుకి కూడా ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందని తేల్చలేక పోయిందన్నారు.హై కోర్ట్ మా నాయకుడికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అక్రమ కేసు పెట్టిన ఈ ప్రభుత్వానికి ఇదొక చెంప పెట్టు. ఇకనైనా ఈ ప్రభుత్వం బుద్ది తెచ్చుకుని ఇటువంటి రాజకీయ కక్షలు మానుకోవాలన్నారు.ఈ నెల 29 నుండి ప్రజాక్షేత్రం లోకి,యువనాయకుడు 24 నుండి పాదయాత్ర తో ప్రజలలోకి వస్తున్నారు.TDP – జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రాక్షస పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించి సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Leave a Comment

You May Like This