Advertisements

ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం

తేది. 21.11.2023 న సూళ్లూరుపేట
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో
సభకు వచ్చు వాహనాల కొరకు కేటాయించిన స్థలమును తిరుపతి  సంయుక్త కలెక్టర్ తో పాటు సూళ్లూరుపేట, గూడూరు  రెవిన్యూ డివిజన్ అధికారులు పరిశీలించారు.. వీరి వెంట పోలీసు శాఖ అధికారులు మరియు పంచాయతీ రాజ్  శాఖ వారు ఉన్నారు.????

తిరుపతి జిల్లా కలెక్టర్ వారితో కలిసి  సూళ్లూరుపేట  ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య  గూడూరు రెవిన్యూ డివిజనల్ అధికారి యం.కిరణ్ కుమార్ సూళ్లూరుపేట రెవిన్యూ అధికారి  హెలిప్యాడ్ మరియు  సభ ప్రాంగణంలో పనులను పరిశీలించారు.????

సభ ప్రాంగణం లో   ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలుపై సూళ్లూరుపేట రెవిన్యూ డివిజనల్  అధికారికార్యాలయము నందు జిల్లా కలెక్టర్ ,రెవెన్యూ డివిజనల్ అధికారి,చర్చించరూ వారితో పాటు ట్రైన్ డిప్యూటీ కలెక్టర్ లు మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.????

Leave a Comment

You May Like This