తేది:-17-11-2023,కేశవరం,కోట మండలం,తిరుపతి జిల్లాకోట మండలంలోని కేశవరం పంచాయతీ నందు రాఘవపురం నుండి చిల్లకూరు మండలంలోని తోణుకుమాల గ్రామాలకు వెళ్లే బి.టి రోడ్డు నందు ఉన్న సప్లై ఛానల్ బ్రిడ్జి పనులు మధ్యలో ఆగిపోవడంతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలియడంతో స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి మరియు గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావుప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము అని సప్లై ఛానల్ బ్రిడ్జి పనులు ప్రారంభించే విధంగా తగు చర్యలు తీసుకుంటామని తెలియజేసిన ఎమ్మెల్సీ , ఎమ్మెల్యే వీరి వెంట కోట మండలం నాయకులు గురుస్వామి,నరమాల రమణయ్య,కోట మాజీ జెడ్పీటీసీ ఉప్పల ప్రసాద్ గౌడ్,చిల్లకూరు మండలం నాయకులు మారంరెడ్డి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.