Advertisements

కుష్టి వ్యాధి పై అవగాహన కార్యక్రమం

ఏర్పేడు (నవంబర్ 17): కుక్కల గుంటలో 104 సేవలు… జాతీయ కుష్టి వ్యాధి అవగాహన కార్యక్రమం. ఏర్పేడు మండలం కుక్కలగుంటలో కుష్టు వ్యాధి గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో 104 సేవల ద్వారా మెడికల్ ఆఫీసర్ నాగరాజు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ నాగరాజు, సూపర్వైజర్ కే. మంజుల ఎమ్మెల్ హెచ్ కవిత కుమారి ఏఎన్ఎం కుసుమకుమారి, ఆశా వర్కర్లు శ్రీదేవి ,కృష్ణవేణి, హరిత,అంగన్వాడి టీచర్ లక్ష్మి కార్యదర్శి పొల సాని సుధాకర్ పాల్గొన్నారు.

Leave a Comment