తేది:-17-11-2023,సూళ్లూరుపేట,తిరుపతి జిల్లా…..
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ నెల 21వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు సూళ్లూరుపేట నియోజకవర్గం కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి విచ్చేయుచున్న శుభ సందర్భంగా సభ వేదిక ప్రాంగణం,హెలిప్యాడ్ పరిశీలించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ అటవీ,మైనింగ్,విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో కలిసి సి.ఎం సూళ్లూరుపేట నియోజకవర్గం పర్యటన కి సంబంధించి తిరుపతి జిల్లాకి సంబంధించి వివిధ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి .ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి,వై.సి.పి అధ్యక్షులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి,తిరుపతి ఎం.పి గురుమూర్తి,ఎమ్మెల్సీ మేరిగ మురళి,ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య,కోనేటి ఆదిమూలం,జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్.పి,సూళ్లూరుపేట మునిసిపల్ ఛైర్మన్ శ్రీమంత్ రెడ్డి పాల్గొన్నారు.