సూళ్లూరుపేట టీ.వీ.ఆర్.ఆర్ కళ్యాణమండపం నందు ఈనెల 21వ తేదీ నందు జరగబోవు సీఎం జగనన్న సూళ్లూరుపేట పర్యటన ఏర్పాట్ల గురించి జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నా వారు, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఉప ముఖ్యమంత్రి కలత్తూరు నారాయణస్వామి , జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి , మేరిగా మురళీధర్, ఎన్.డీ.సీ.సీ.బీ ఛైర్మెన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ,సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం , చెంగాలమ్మ ఆలయ ఛైర్మెన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి , సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య . తదితరులు.