రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవడం తథ్యం
రాష్ట్ర సీఎం.జగన్మోహన్ రెడ్డి పరిపాలన లో గూడూరు నియోజకవర్గ లో అభివృద్ధి కార్యక్రమాలు, ఏ ప్రభుత్వం లో జరగని రీతిలో జరిగిన ఉన్నాయి, ప్రవేశ పెట్టిన పధకాలు ద్వారా లబ్ధి పొందిన వారు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా సీఎంగా జగన్మోహన్ రెడ్డి ని గెల్పించుకుంటారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తన నివాసంలో పార్టీ నాయకులు తో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. ఆంద్ర కి సీఎం గా జగన్ నే ఎందుకు కావాలి అనే కార్యక్రమం పై పార్టీ నాయకులు తో చర్చించిచారు.ఈ కార్యక్రమం ద్వారా గూడూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుంటుభా న్ని సందర్శించి ,సీఎం .జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ .ప్రవేశ పెట్టిన పధకాలును వివరిస్తూ అవగాహన కల్పించాలని చేయ వలిసిన కార్యాచరణ ఎమ్మెల్యే పార్టీ నాయకులు తో తెలియ జేశారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకులు,కార్యకర్తలు కిలిసికట్టుగా ఈ కార్యక్రమన్ని జయప్రదం చెయ్యాలని పార్టీ నాయకులుతో తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎం పి పి గురవయ్య , వైసీపీ సీనియర్ నాయకులు ,సునిల్ రెడ్డి , Jcs లు రాఘవరెడ్డి ,మనోజ్ కుమార్ రెడ్డి,టౌన్ ఎస్సీ సెల్ నరసయ్య, రాజశేఖర్ రెడ్డి,బల్లి వెంకటేశ్వర్లు,దయాకర్, కొట్టు అశోక్, దయాకర్,మంగళపురు సర్పంచ్ వసంత రెడ్డి తదితరులు ఉన్నారు.