Advertisements

నాదముని అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్. సిపాయి సుబ్రమణ్యం.

ఏర్పేడు ( నవంబర్ 16):… అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్. సిపాయి సుబ్రమణ్యం. ఏర్పేడు మండలం పాతవీరాపురం గ్రామానికి చెందిన కాళహస్తి నాదముని వయస్సు (25) సంవత్సరాలు హఠాన్ మరణం చెందాడు. ఈ అంత్యక్రియలు ఎమ్మెల్సీ డాక్టర్. సిపాయి సుబ్రహ్మణ్యం సర్పంచ్ పోతుగుంట .గురవారెడ్డి మాజీ ఎం పి టి సి .మునిరత్నం రెడ్డి, మునిశేఖర్, జయ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment