తిరుపతి జిల్లా..ఓజిలి మండలంలో
ఏకలవ్య ఆదర్శ గురుకుల పాటశాల మరియు కళాశాల లోని రాత్రి తిన్న ఆహారం వికటించడం తో15 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులకు అస్వస్థత గురై ఓజీలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని సమాచారం .NHRC లో టౌన్ ప్రసిడెంట్ గా విధులు నిరవహిస్తూన్న మాధవరావుకు సమాచారం అందటంతో హుటాహుటిన తిరుపతి జిల్లా NHRC టీమ్ కి సమాచారం అందించిన వెంటనే స్పందించిన జిల్లా ప్రెసిడెంట్ చంద్రశేఖర్,మరియు వైస్ ప్రెసిడెంట్ మునిరత్నం ఓజిలి హాస్పిటల్ కి చేరుకొని పిల్లలు ఆరోగ్య విషయమై వైద్యులును అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఫుడ్ పాయిజన్ కాలేదని జ్వరం లాంటి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చారని, వైద్యం అందించి పంపించామని వైద్యులు తెలపారని టౌన్ ప్రెసెండ్ తెలపారు.
అనంతరం పిల్లలు చదువు తున్న గురుకులంకి చేరుకొని అక్కడి హాస్టల్ వసతిని పరిశీలించారు. పిల్లలులతో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకుంన్నారు. హాస్టల్ లోఏదైనా సమస్యలు ఉన్నట్లు అయితే NHRC కి తెలపమని సమస్యలు NHRC తప్పకుండా పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చారు. గతం లో టౌన్ లో ఎన్నో సమస్యలు తిరుస్తూ ,ఎంతో మంది కి తన సొంత వ్యయం తో ఆదుకుంటు ,ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తున్న మాధవరావుకు పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు.