తేదీ:-09-11-2023,తిరుమల…..
తిరుమలలోని కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ శ్రీ కొయ్య మోషన్ రాజు , మరియు సహచర ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్ ,సిపాయి సుబ్రమణ్యం కలిసి కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి వీరి వెంట గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి యూత్ అధ్యక్షుడు చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు స్వామి వారిని దర్శించుకున్నారు.