Advertisements

జడ్పీ గర్ల్స్ హై స్కూల్ నందు  పదో తరగతి విద్యార్థులతో  కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిభవన్దాన్ని  తెలుసుకున్నా ఆర్.డి.ఓ

తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గల బాలికల ఉన్నత పాఠశాలను  ఆర్ .డి.ఓ. ఎం. కిరణ్ కుమార్ విజిట్ చేశారు.

పాఠశాలలో గల విద్యార్థులు తరగతి గదులను పరిశీలించారు.విద్యార్థులుకు అన్ని వసతులు కలిగి ఉండే లా చూసుకోవాలని ఉపాధ్యాయులుకు సూచించారు.విద్య భోధనలో నిర్లక్ష్యం వహించవద్దని, విద్యార్థుల ఉజ్జ్వల భవిష్యత్ కు బాటలు వేసే ఏకైక వ్యక్తి ఉపాధ్యాయులేనని గుర్తు చేశారు.దేశ భక్తి , క్రమశిక్షణ కలిగి ఉండేల  విద్యాబోధన చెయ్యాలని సూచించారు. అనంతరం  10 తరగతి విద్యార్థులకు కొన్ని అంశాల పై ప్రశ్నలు అడిగి  వారి ప్రతిభను తెలుసుకున్నారు.

Leave a Comment